మీరు కానీ, మీ కుటుంబసభ్యులు ఎవరైనా కానీ (చిన్నపిల్లలు, పెద్దవారు ) వినికిడి సమస్యతో బాధపడుతున్న ఎడల, వెంటనే మా తెలంగాణ ఆడియోలాజిస్ట్స్ అండ్ స్పీచ్ లాంగ్వేజ్ పాథాలజిస్ట్స్ అసోసియేషన్ ను సంప్రదించి సరైన అర్హత కలిగిన నిపుణులైనటువంటి (క్వాలిఫైడ్ ) ఆడియోలాజిస్ట్స్ ను సంప్రదించి తగిన చికిత్స పొందగలరు. మరిన్ని వివరాలకు - www.taslpa.com, Ph: 9347696528


Contact Us
9347696528
Mail Us
taslpa7@gmail.com